Link address copy
Mobileలో linkను నొక్కి ఉంచి Copy link ఎంచుకోండి; Open చేయకండి.
Domain ధృవీకరణ
https:// తర్వాత ఉన్న hostname చూడండి. Bank లేదా courier అయితే message link బదులు official app వాడండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
HTTPS ఉంటే link safeనా?
కాదు. HTTPS connectionను encrypt చేస్తుంది; site నమ్మదగినదని నిర్ధారించదు.
